¡Sorpréndeme!

KA Paul Warning - Pastor Praveen Pagadala గురించి మాట్లాడొద్దంటున్నారు ! | Oneindia Telugu

2025-04-18 25 Dailymotion

KA Paul message to ChandraBabu Naidu about 5000 rs to Pastors.

KA Paul - చంద్రబాబు నాయుడు పై మండిపడ్డ కేఏ పాల్, ప్రవీణ్ పగడాల హత్య విషయాని దారి మళ్లించడానికి ఏపీలో పాస్టర్లకు ఐదువేల జీతం ఇస్తున్నారా చంద్రబాబు అంటూ మండి పాటు, పగడాల ప్రవీణ్ ది హత్య అని మాట్లాడకుండా పాస్టర్లకి ఇస్తున్నారని ఆరోపణ. 8000 మందికిస్తే మిగతా 80000 మంది పరిస్థితి ఏంటని ప్రశ్న.

#PraveenPagadala
#KAPaul
#Pastor
#PastorPraveenPagadala
#andhrapradesh

Also Read

ఏపీ హైకోర్టుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారం: గేమ్ స్టార్ట్- సీబీఐ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ka-paul-as-he-files-a-pil-in-ap-high-court-over-the-death-of-pastor-pagadala-praveen-431109.html?ref=DMDesc

అన్నంత పని చేసిన కేఏ పాల్..వణుకు పుట్టించారు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ka-paul-filed-petition-in-supreme-court-against-betting-apps-430113.html?ref=DMDesc

KA Paul: త్వరలోనే 25 మంది సినీ సెలబ్రిటీలు అరెస్ట్!.. లేదంటే వారిని సుప్రీంకోర్టుకీడుస్తా.. :: https://telugu.oneindia.com/news/telangana/25-celebrities-including-vijay-deverakonda-and-balakrishna-to-be-arrested-soon-says-ka-paul-429831.html?ref=DMDesc